రైతులకు ఐకెపి టోకరా T-Media

రైతులకు ఐకెపి టోకరా ఐకెపి కొనుగోలు కేంద్రాల అడ్డగా అక్రమాలకు తెరలేపారు.ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం గైగోళ్ళ పల్లి కి చెందిన రైతు జిల్లా హుషేన్ తెలుపిన వివరాలు, అందచేసిన ఆధారాలు ప్రకారం.

0
TMedia (Telugu News) :

రైతులకు ఐకెపి టోకరా

-సంతకం లేకుండ ట్రక్ షీట్లు
-లారికి 50 వేలు వరకు టోకరా

(టీమీడియా ప్రత్యేక ప్రతినిధి)

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తున్నారు.కరోన కాలం లో కూడా రైతులు వద్ద ధాన్యం కొనుగోలు కు ఐకెపి ద్వారా కేంద్రాలు సివిల్ సప్లైయి అధికారుల పర్యవేక్షణ లో ఏర్పాటు చేశారు
ఐకెపి కొనుగోలు కేంద్రాల అడ్డగా అక్రమాలకు తెరలేపారు.ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం గైగోళ్ళ పల్లి కి చెందిన రైతు జిల్లా హుషేన్ తెలుపిన వివరాలు, అందచేసిన ఆధారాలు ప్రకారం.

s s consultancy

.ఒక లారికి 50 వేలు వరకు రైతులు కు టోకరా వేస్తున్నారు. ట్రక్కు షీట్ పై ఎటువంటి సంతకం లేదు.జిల్లా హుషేన్ కు సుమారు 15 వేలు తక్కువ మొత్తం ను ఖాతాలో జమ చేశారు.వాస్తవంగా ఆమొత్తం రైస్ మిల్లు ఖాతా నుండి నేరుగా రైతు ఖాతాలో జమ కావాలి అందుకు విరుద్ధం గా మూడవ వ్యక్తి ఖాతానుండి వేస్తున్నారు.

ఈ ప్రకారంచౌటపల్లి కేంద్రం నుండి 30 వరకు లారీలు వరకు ధాన్యం కొనుగోలు జరిగింది. ఆ కేంద్రం లోనే 15 లక్షలు వరకు ఇప్పుటి వరకు స్వాహా పర్వం అనేది స్పష్టం అవుతోంది.ఈ విషయం పై ఏపీఎం కి పిర్యాదు చేసిన ఫలితం లేదు అని రైతు వాపోయారు.

AKP Cheated Farmers
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.