నిరుపేద కుటుంబాని ఆదుకున్న జడ్పీటీసీ..

0
TMedia (Telugu News) :

ఆదిలాబాద్ జిల్లా/తలమడుగు:జూన్(7)

ఆదిలాబాద్ జిల్లా లో తలమడుగు మండలంలోని కజర్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన తౌడపోయిన లింగన్న గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి గారు వారి కుటుంబాన్ని పరామర్శించి వివరాలు తెలుసుకోగ ఆ కుటుంబానికీ ముగ్గురు అడ పిల్లలు,ఎటువంటి ఆస్తులు మరియు వారు నివసించడానికి ఇల్లు లేక కూలిపని చేసుకుంటూ జీవనాధారం పొందుతున్నడంతో ఆ ఇంటి పెద్ద ను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని తలమడుగు మండలం కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం జరిగింది. ఆ కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు, 5వేల నగదునుమరియు పిల్లల ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందిస్తనని హామి ఇచ్చిన తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపిపి కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్, ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బబాన్న, స్థానిక ఎంపిటిసి కమలాకర్, మాజి సర్పంచ్ గణేష్, ఝరి సర్పంచ్ రఘునాథ్, రుయ్యడి ఎంపిటిసి రమేష్ రెడ్డి, గ్రామస్థులు భుమరెడ్డి, ప్రపుల్ రెడ్డి, పూర్ణచందర్, పోషెట్టి, సి జీవన్ రెడ్డి, తదితరులు ఉన్నారు….

s s consultancy

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.