సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ___

0
TMedia (Telugu News) :

ఆదిలాబాద్ జిల్లా/జూలై(25)

s s consultancy

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలములోని కొకస్ మన్నూరు గ్రామనికి చెందిన నరాల హన్మాండ్లు కు 32000 రూ..ల,కోతల్కర్ మణి కంఠకు 32000 రూ,,ల,ముక్ర కె కు చెందిన వర్షతాయి కి,9000 రూ,,ల ఇచ్చోడ సుభాష్ నగర్ కు చెందిన వినాయక్ కు 60000 రూ,,ల ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను ఆదిలాబాద్ లోని తన నివాసములో గౌ బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు లబ్ధిదారులకు అందించారు,ఈ కార్యక్రమములో ఎంపీపీ నిమ్మల ప్రితం రెడ్డి,మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి,ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్,సీనియర్ నాయకులు సుభాష్ పటేల్, ఎంపీటీసీ శివ కుమార్ రెడ్డి,నాగవేణి వెంకటేష్,మరియు ముస్తఫా,రాథోడ్ ప్రకాష్,ప్రవీణ్,నర్వడే రమేష్,దాసరి భాస్కర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు

Chief Minister’s relief fund checks were handed over to the beneficiaries by govt legislators Rathod Bapurao at his residence in Adilabad.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.