రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

0
TMedia (Telugu News) :

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

s s consultancy

ఆదిలాబాద్ జిల్లా:ఇచ్చోడా/జూన్(9)

ఆదిలాబాద్ జిల్లా లోని ఇచ్చోడ మండాలం లోని స్థానిక బిజెపి కార్యలయంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పాయల శెంకర్ మాట్లాడుతూ రైతులపట్ల రాష్ట్ర ప్రభుత్వం జొన్న కొనుగోలు విషయం లో అడుగడుగున రైతులను మోసం చేస్తున్నారు అని అన్నారు జొన్నలు కొంగులోను విషయం బిజెపి పార్టీ జొన్న పంట కొనుగోళ్లు చేయాలని ఒత్తిడి చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేము అని చెప్పిన ఉమ్మడి జిల్లా మంత్రి ఇంద్ర కిరణ్ రెడ్డి అన్నారు ఎందుకు కొంగులోను చేయరు అని ప్రశ్నించడం తో నిన్నా రాత్రి ఇప్పుడు కొనుగోలు కు ముందుకు వచ్చింది ఇదే ప్రయత్నం 2 నెలలు ముందు చేసి ఉంటే రైతులకు నష్టం వారు కాదు అనే ఆవేదన వ్యక్తంచేశారు అదేవిధంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఉన్నప్పుడు సొయా తో పాటు అన్ని విత్తనాల మీద రాయితే 80% 70% 50% ఉండేది సబ్సిడీ ఉండేది ఆదిలాబాద్ జిల్లా లో లక్షల ఎకరాలలో సొయా పంట సాగు చేస్తారు ఇపుడు రైతులకు సబ్సిడీ రావట్లేదు ఎంఅర్ఈజిఎస్ రైతు కళ్లల కోసం కేంద్రం ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఈ డబ్బు లు కూడా రైతులకు ఇవ్వడం లేదు రైతు రుణమాఫీ లేదు వడ్డీ పెరుగుతేనే ఉంది రైతులకు రుణాలు లేవు రైతు పసర్ బీమా లేదు వందల కోట్ల రూపాలు సదరు కంపిణీలు చెల్లించడానికి రెడీ గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం అదేవిధం గా జొన్న కొనుగోలు కేంద్రాలు మండలానికి5,6 ఏర్పాటు చేయాలని కోరారు అదేవిధంగా దాదాపు 6500 రైతుల కింగ్ పత్తి విత్తనాలువేసి నష్టపోయినారు 50శాతం చెల్లించాలి అని లోయర్ కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది మిగితా డి టైం ఇచ్చింది ఆయన రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించ కుంటే బిజెపి రైతులకు అండగాఉంటామని తెలియజేసారు ఈకార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కేంద్రే నారాయణ,శేఖర్,బాబారావ్, భీం రెడ్డ్,మచ్చ నారాయణ,మనజీ ,అంటే,రమేష్ ,పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.