ఆధ్యాత్మికం మాటున అడ్డ గోలు వ్యవహారం

ఫంక్షన్ హాలుగా ప్రవచన కేంద్రం ..80 వేలు చెల్లిస్తే ఎంట్రీ

0
TMedia (Telugu News) :

బైటి వాహనాలుకు పార్కింగ్

(టీమీడియా ప్రత్యేక ప్రతినిధి)

ఆధ్యాత్మిక కేంద్రం అంటూ బైట ఫోటో. ప్రవచన కేంద్రం అంటూ దేవాదాయ శాఖ నుండి స్వాధీనం చేసుకొన్నారు.పీఠం పేరుతో నిధులు ఇచ్చారు.అందమైన బహుళ అంతస్థుల భవనం నిర్మించారు..ఫంక్షన్ హాలు ఏర్పాటు చేశారు.ప్రవచనాలను గాలికి వదిలారు.అనధికార వ్యక్తులు ను నియమించు కొని అడ్డగోలు వసూళ్లు కు పాల్పడుతున్నారు..80 వేలు చెల్లిస్తేనే ఫంక్షన్ హాలు లోకి ప్రవేశంకల్పిస్తున్నారు.డెకరేషన్,ఇతర ఖర్చులు పేరుతో మరో 70 వేలువసూలుచేస్తున్నారు..చెల్లించిన వాటిల్లో రసీదుకన్న మసీదు ఎక్కువగా ఉంటుంది.. చివరకు సెల్లర్ లో ట్రాలీ ఆటోలు.బైట షాప్ లో విక్రయించే పరుపులు, మంచాలు కూడా ప్రవచన కేంద్రం లో ఉండటం వెనుక వసూళ్ల పర్వం ఉంది అనేది తెలుస్తోంది. ఈ విషయాలు గురించి విచారణ జరుపుతుండగానే టి మీడియా బృందం పై అక్కడి అక్రమార్కులు దాడికి యత్నం చేయడం వారి దండాలు తెలియ చేస్తోంది.ఖమ్మం నగరం లోని ప్రభాత్ టాకీస్ సమీపం లోని ప్రవచన కేంద్రం మాటున సాగుతున్న అక్రమ వ్యాపారం పై టి మీడియా ప్రత్యేక కథనం..

Also Read :లండన్ లో తెలంగాణ బోనాలు

ఆధ్యాత్మిక కేంద్రం లో అడ్డగోలు నివాసం ఉండడానికి సాంప్రదయం అంగీక రించదు. అందుకు విరుద్ధం గా ఏకంగా 3 కుటుంబాల ను కేంద్రము లో నివాసం ఉంటున్నారు.వారు అందరూ కూడా మాంసాహారం తినేవాళ్ళు.ఇటువంటి అటువంటి వ్యక్తులు ఉడడం వారికి వేతనాలు విషయాలు పై అనుమానాలు ఉన్నాయి.

s s consultancy

అనధికార వ్యక్తులు

పీఠం,మఠం నిర్వహణ లో ఉన్న ఈ కేంద్రం కు ధర్మాధికారి మినహా ప్రవైట్ వ్యక్తులు ఉండ కూడదు అందుకు విరుద్ధం గా ఈ ప్రవచనం కేంద్రం కార్యాలయం వద్ద గోడపై సూపర్ వైజర్ పేరుతో అనధికార వ్యక్తులు పెరు ,ఫోన్ నెబర్లు వేశారు.వారే అనధికార వసూళ్లు కు పాల్పడుతున్నారు..ధర్మాధికారి నెంబర్ లు జాడ అక్కడ కనిపించక పోవడం వెనుక బినామీ వ్యవహారం అనేది తెలుస్తోంది.

 

Also Read:ఖమ్మం లో శరత్ మ్యాక్సి విజన్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసినమంత్రులు,పువ్వడా ,ఎర్రబెల్లిటీ.ఎంపి నామ

ప్రతి దానికీ ఒక రేటు
ప్రవచనం కెద్రం లో హిందూ సాంప్రదాయం పాటించే ప్రతి ఒక్కరికి ఉచిత అనుమతి ఉంటుంది.ఆధ్యాత్మిక కార్యక్రామలు ఉచితంగా నిర్వహించ వచ్చు..పాల్గొన వచ్చు.ఎటువంటి ఫీజులు ఉండవు.వివాహాది కార్యక్రమాలకు ఇష్టం వచ్చిన వారితో డెకరేషన్ పెట్టించుకోవచ్చు.ఇష్టం వచ్చిన పూజారి తో వేడుకలు నడుపుకోవచ్చు.అందుకు విరుద్ధం గా ప్రతి దానికీ ఒక రేటు పెట్టారు..పెసలు ఇస్తేనే అనుమతి ఇస్తున్నారు..వారు చెప్పిన వ్యక్తులు తోనే ,వారు చెప్పిన రేట్లు చెల్లించి.పెట్టుకోవాలి అనే షరతు అమలు జరుపుతున్నారు..

కనిపించని ప్రవచనాలు

కేంద్రం లో ప్రవచనాలు అనేవి లేవు.అసలు అవి వినపడవు.అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రామలు నివహించిన ధకాలాలులేవు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.