ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ కుంట్ల రాములు

0
TMedia (Telugu News) :
s s consultancy

మండలానికి ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ కుంట్ల రాములు
టీ మీడియా మెదక్ జిల్లా శంకరంపేట్ ఆ (మే 9):పెరుగుతున్న కరోణ సెకండ్ వేవ్ చాలా వేగవంతంగా విస్తరిస్తున్న
తరుణంలో కమలాపురం గ్రామంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల
రాములు ముందు జాగ్రత్త చర్యగా ప్రతి వారనీకి . ఒకసారి హైడ్రో క్లోరైడ్
ఫామ్ పిచికారి ప్రతి వీధి వీధి కి తాను దగ్గరుండి చేయిస్తున్నాడు. అలాగే
కాకుండా మురికి కాలువలు లో కూడా బీజింగ్ పౌడర్ చల్లి ఇస్తున్నాడు
తనను సర్పంచ్ గా ఎన్నుకున్న ప్రజల ఆరోగ్యమే నాకు ముఖ్యం అంటూ ప్రతి
ఒక చిన్న విషయాన్ని కూడా అతను దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది
ప్రస్తుతానికి కమలాపురం గ్రామంలో కరోనా చాలా తక్కువ ఉందని సర్పంచ్
కుంట్ల రాములు ప్రకటనలో తెలియజేశారు కచ్చితంగా మండలంలో
ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు
ధరిస్తూ శానిటైజర్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని అప్పుడే కరోనా
మహమ్మారి ని తరిమి కొట్టే అవకాశం ఉంది అని ఆయన తెలియజేశారు. 45
సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా కరోనా టీకా
వేయించుకోవాలని అలా వేయించుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు అని అది
మన ఆరోగ్యానికి మేలు చేసే టీకా కాబట్టి ఎవరు కూడా భయపడకుండా కచ్చితంగా వేసుకోవాలని ఆయన తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.