ఉపసర్పంచ్ కి తప్పిన పెనుప్రమాదం…

0
TMedia (Telugu News) :
s s consultancy

ఉపసర్పంచ్ కి తప్పిన పెనుప్రమాదం…..
టీ మీడియా ప్రతినిది-అశ్వారావుపేట
అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ రేమళ్ల కేదార్ నాద్ కారు పల్టీ కొట్టటం తో స్వల్ప గాయాలతో బయట పడినట్లు ఆయనే స్వయంగా టీ మీడియా కి తెలిపారు ఆయన మాట్లాడుతూ మూడురోజులుగా జ్వరం వస్తుంది అని తగ్గకపోవడం తో వినాయక పురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో కోవిడ్ టెస్టు చేయించుకుని తిరిగి వస్తున్న క్రమంలో తిమ్మాపురం గ్రామం వద్ద నీరసం తో కళ్ళు తిరిగి కారు అదుపుతప్పి పక్కనఉన్న లోయలోకి పల్టీ కొట్టింది అని ఆ సమయంలో తానే స్వయంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.