సీపీని కలిసిన పెద్దపల్లినూతన ఏసీపీ.

0
TMedia (Telugu News) :
s s consultancy

టీ మీడియా//రామగుండం //పెద్దపల్లి జిల్లా.
నూతనంగా పెద్దపల్లి ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఏసీపీ సాదుల సారంగపాణి సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా  పోలీస్ కమిషనర్ గారు అధికారులను సమన్వయ పరుస్తూ ప్రజలతో మంచి సత్ససంబంధలు కలిగి, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై పనిచేస్తూ ప్రజల మన్నలు పొందాలని ఏసీపీ గారికి సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.