బాధ్యతలు స్వీకరించిన ఏస్.ఐని కలిసిన బిజెపి నాయకులు.

0
TMedia (Telugu News) :

బాధ్యతలు స్వీకరించిన ఏస్.ఐని కలిసిన బిజెపి నాయకులు.

s s consultancy

టీ మీడియా ప్రతినిధి ( మే 19): కొణిజర్ల మండలం వైరా నియోజకవర్గం

నూతనంగా సబ్ ఇన్స్పెక్టర్ గా మాచినేని రవిబాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి . శుభాకాంక్షలు తెలిపి శానిటైజర్ మరియు మాస్క్ లు పోలీస్ సిబ్బంది కి అందజేశారు జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు తుప్పతి మల్లికార్జున్ వైరా అసెంబ్లీ కన్వీనర్ బండారు నరేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్, మండల ప్రధాన కార్యదర్శులు కొల్లి సుధాకర్, తుప్పతి నరేష్ , కోటేశ్వరరావు, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.