మేయర్ ను అభినందించిన ఆర్జేసీ కృష్ణ

0
TMedia (Telugu News) :
s s consultancy

మేయర్ ను అభినందించిన ఆర్జేసీ కృష్ణ
—————////—-/////——-
ఖమ్మం కార్పొరేషన్ నూతన మేయర్ గా ఎన్నిక అయి బాధ్యతలు స్వీకరించిన పునుకొల్లు నీరజ ను టీఆరెస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జ్ గుండాల(ఆర్జేసీ)కృష్ణ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో ఖమ్మం నగరాభివృద్ది కి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. దీనికోసం తన సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు టీఆరెస్ నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.