ఏడవ రోజు కాలరాత్రి అలంకారంలొ అమ్మ వారు

0
TMedia (Telugu News) :

టి మీడియా, రాజన్న సిరిసిల్లా జిల్లా, వేములవాడ, అక్టోబర్ 13:

s s consultancy

రాజన్న సిరిసిల్లా జిల్లా లోని ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం శ్రీ వేములవాడ రాజన్న ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలలొ భాగంగా ఏడవ రొజు అమ్మ వారిని కాలరాత్రి అలంకారంలొ అలకరించడం జరుగింధి. భక్తులు అమ్మ వారిని ధర్శించుకొని తరించారు. ఆలయ అర్చకులు దేవి నవరాథృల సంధర్భంగ అమ్మ వారికి విశిష్ట పూజలు నిర్వహించడం జరిగింది.

7th day of Devi Navaratri
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.