ఐదు రూపాయలకే అంత్యక్రియలు

0
TMedia (Telugu News) :

ఐదు రూపాయలకే అంత్యక్రియలు

s s consultancy

టి మీడియా మహబూబ్ నగర్ జిల్లా

: కరోనా మహమ్మారితో నిరుపేద ప్రజలు మృతి చెందితే కేవలం ఐదు రూపాయలు మాత్రమే చెల్లించి దహన సంస్కారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అదివారం ఆయన మహబూబ్ నగర్ లోని తన కార్యాలయంలో మీడియా తో మట్టాడుతూ త్వరలోనే మహబూబ్ నగర్ ప్రట్టణంలో స్టలాన్ని పరిశీలించి గాస్ ఆధారిత గ్రేవ్ యార్డున్ నెలకొలపడానికి స్థలాన్ని పరిశీలింసున్నామని తెలిపారు,ప్రసుత్తం మహబూబ్ నగర్ శివారు లోని మౌలాలి గుట్ట వద్ద కొవిడ్ మృతుల దహనం సంస్కారాలు నిర్వహిం సున్నారు అదే ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహాలు కమీషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.