41 వ డివిజన్ లోమాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం

ఖమ్మం

0
TMedia (Telugu News) :
khamm mayer niraja
khamm mayer niraja

ఖమ్మం41 వ డివిజన్ లో గల చెరువు బజార్ హనుమాన్ టెంపుల్ ఏరియాలో బోదకాలు మరియు, నులిపురుగులు, నివారణ కోసం ప్రభుత్వం మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమంలో కార్పొరేటర్ . కర్నాటి కృష్ణ ఆధ్వర్యంలో సామూహిక డి. ఇ. సి & ఆల్బెండోజోల్ మాత్రలు పిల్లలకు పెద్దలకు వేయడం జరిగింది,

s s consultancy

Also Read:ఖమ్మం లో శరత్ మ్యాక్సి విజన్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసినమంత్రులు,పువ్వడా ,ఎర్రబెల్లిటీ.ఎంపి నామ

ఈ కార్యక్రమంలో నగర మేయర్, పునుకొల్లు నీరజ, DMHO డాక్టర్ మాలతి, అసిస్టెంట్ కమిషనర్ మల్లిక, అంగనవాడి టీచర్ రాధిక, ప్రభుత్వ హెల్త్ డిపార్ట్మెంట్, వాళ్లు మరియు టిఆర్ఎస్ నాయకులు సాయి కృష్ణ తదితరులు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేపటి నుంచి మూడు రోజులు లో డివిజన్ మొత్తం ఇంటింటికి తిరుగుతూ ANM గోపమ్మ, మరియు అంగన్ వాడి టీచర్ రాధిక, నగర దీపిక మల్లిక, జ్యోతి స్వప్న ప్రతి ఒక్కరికి టాబ్లెట్స్ పిల్లలకి పెద్దలకి వేస్తారని, డివిజన్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, మేయర్ నీరజ,డాక్టర్ మాలతి, అసిస్టెంట్ కమిషనర్ మల్లిక, బోదకాలు నివారణ గురించి ప్రతి ఒక్కరూ ఈ టాబ్లెట్స్ వేసుకోవాలని మన ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి చెప్పారు,

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.