GVK EMRI 108 లో పనిచేయుటకు డ్రైవర్ మరియు EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) ఉద్యోగ అవకాశాలు

0
TMedia (Telugu News) :

జీవీకే EMRI లో 108అంబులెన్స్ లలో పనిచేయుటకు డ్రైవర్ మరియు EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్దుల నుండి దరకాస్తులు ఆహ్వానించబడినవి

డ్రైవర్ పోస్టు కు

విద్యార్హత : పదవ తరగతి పాస్.

పని చేయవలసిన ప్రదేశం : all over in Telangana

లైసెన్సు : లైట్ మోటార్ వెహికల్ విత్ ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జి
హెవీ లైసెన్సు మరియు బ్యాడ్జి కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును

అనుభవం :
3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి

వయసు : 22 నుండి 35 సం మధ్య ఉండాలి

ఎత్తు :5 అడుగుల 4 అంగుళాలు ,ఆ పైన

భాష : తెలుగు ఇంగ్లీష్ రాయడం మరియు చదవటం

మెడికల్ :
వర్ణ అంధత్వం ఉండకూడదు, శారీరక దృఢత్వం కలిగి ఉండాలి.

బరువు :
బరువు ఎత్తు కొలమనాల పట్టిక ఆధారంగా ఎత్తు కు తగ్గ బరువు కలిగి ఉండాలి.

s s consultancy

EMT పోస్టుకు అర్హతలు

విద్యార్హత : బీఎస్సీ లైఫ్ సైన్స్, GNM,బీఎస్సీ MLT, DMLT

వయసు: 30 సంవత్సరాల లోపు

ఎత్తు :5 అడుగుల 4 అంగుళాలు ,ఆ పైన

భాష : తెలుగు ఇంగ్లీష్ రాయడం మరియు చదవటం

మెడికల్ :
వర్ణ అంధత్వం ఉండకూడదు, శారీరక దృఢత్వం కలిగి ఉండాలి.

బరువు :
బరువు ఎత్తు కొలమనాల పట్టిక ఆధారంగా ఎత్తు కు తగ్గ బరువు కలిగి ఉండాలి.

సంరదించవలసిన నంబరు : 9100799266
9154248534

 

ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ : 27 – 07 – 2021

సమయం : అర్హతగల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ల తో ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 02:00 గంటల లోపు ఇంటర్వ్యూల కు హాజరు కాగలరు.

ముఖ్యగమనిక :
ఇంటర్వ్యూ కి వచ్చే అభ్యర్థులు ఖచ్చితంగా మస్కులు ధరించాలి, సామాజిక దూరాన్ని పాటించాలి.
COVID 19 నియమ నిబంధనలను పాటించని వారు అనుమతించబడరు.

ఇంటర్వ్యూ నిర్వహించే స్థలం : 108 Office c/o
Government District Hospital, Khammam

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.