ఆయన “ముద్ర” వేసి ; రు100 కోట్లకు సొసైటీ చైర్మన్ టెండర్..

0
TMedia (Telugu News) :

ఆయన “ముద్ర” వేసి ; రు100 కోట్లకు సొసైటీ చైర్మన్ టెండర్..

సహకార చట్టం 2002 ప్రకారం సొసైటీ రిజిస్టేషన్ చేసాడు.కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉంది అంటాడు రైతుల్లో అవగాహన పెంపొందించి వారిని లాభదాయకము చేయడం లక్ష్యం గా పేర్కొన్నాడు. అదే రైతులు టార్గెట్ చేసి 100 కోట్లు స్వాహకు స్కెచ్ వేసి అమలు కు పునుకొన్నాడు. తన సొసైటీ “ముద్ర” ద్వారా అక్రమాలకు తెరలేపారు..అందుకు ప్రత్యేక వెబ్సైట్రూపొందించాడు.అందులో కొన్ని పత్రాలు పోస్ట్ చేసాడు.వాటిలో కొన్ని నకలిగా తెలుస్తోంది. ఒక వైపు కేసిర్ ప్రభుత్వం రైతులు కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తుండగా మరో వైపు నిండా ముంచే పని ని ప్రాంభించారు.అందుకు సమందించింటీమీడియా కీలక ఆధారాలు సేకరించడం జరిగింది.
ముద్ర వేయడానికి
ముందుగా మంచి మాటలు చేప్పిస్తాడు(చెప్పడు). అందుకోసం జీతాలు ఇచ్చి బారి యంత్రాంగం ఏర్పాటు చేసుకొన్నారు.నమ్మకం ముగ్గులోకి దింపి “ముద్ర ” వేయిస్తాడు. అందుకు సభ్యత్వం పేరుతో రు:1100 లు వసూలు.అటు తరువాత వాయిదాలు పద్దతి లో నీకుఅప్పు ఇస్తాము అని ఎర వేసి అతని ద్వారా మరి కొందరి కి సభ్యత్వం వసూళ్లు.చైన్ సిస్టం లో చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఈ ఆక్రమానికి ఒక సొసైటీ చైర్మన్ సూత్ర దారిగా ఉన్నాడు.. రెండు తెలుగు రాష్ట్రాల లో ఇప్పటికే పలువురికి షాక్ ఇచ్చినట్లు తెలిసింది. మిగితా వారి లో నమ్మకం ఏర్పడ టానికి ఇతను కొంతమంది కి ఇస్తా అన్న రుణం లో 10 నుండి 20 శాతం ఇవ్వడం జరిగింది..100 కోట్లు స్వాహా కు స్కెచ్ వేసినట్లు టీమీడియా. సేకరించిన ఆధారాలు వల్ల తెలుస్తోంది.

తెలుగు రాష్ట్ర రైతులు టార్గెట్

s s consultancy

రెండు తెలుగు రాష్ట్రాల లో ఉన్న గిరిజన రైతులు,అమాయకులు టార్గెట్ గా ఇతను కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.ఇందు కోసం తెలంగాణ లో ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ,ఏపీ లో కొన్ని చోట్ల కార్యాలయాలు ప్రాంభించారు. సిబ్బంది ని పెట్టి వసూళ్ల కు తెరలేపారు.అదే సిబ్బంది వాస్తవం తెలుసుకొని తిరగ బడే ప్రయత్నం చేస్తే సొసైటీ డబ్బులు వాడుకొని మోసం చేశారు అని కేసులు పెడతా అంటూ.బహిరంగ హెచ్చరిక అంటూ పత్రం విడుదల చేశాడు.

ఫోన్,గూగుల్ పే ద్వారా ఖాతాల్లో జమ ఆట

కరోన సెకండ్ వేవ్ ముమ్మరంగా ఉన్న కాలం లో జాతీయ బ్యాంకు లు అప్పులు ఇవ్వలేదు.ఈ సొసైటీ కార్యాలయం తెరువ లేదు.ఈ ఏడాది ఎప్రియేల్ నెలలో కోరిన వారికి రుణాల ఇచ్చాము.ఉద్యోగాలు ఇచ్చాము అంటూ రికార్డులు లో పేర్కొన్నారు.రైతులు ఖాతాల్లో గూగుల్,ఫోన్ పే ద్వారా ఇచ్చినట్లు చూపారు.(మరో ఎపిసోడ్ లో మరిన్ని వివరాలు)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.