ముదిరాజ్ యువజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నియామకం

0
TMedia (Telugu News) :

ముదిరాజ్ యువజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నియామకం

s s consultancy

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,వేములవాడ,మే 26:

ముదిరాజ్ యువజన
సమాఖ్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వేములవాడ పట్టణం లాలపల్లె కి చెందిన లాల మహేష్ ముదిరాజ్ ని నియమిస్తూ ముదిరాజ్ యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ గారు నేడు నియామక పత్రం విడుదల చేసారు.ఇట్టి నియామకంపై ముదిరాజ్ యువజన సమాఖ్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి లాల మహేష్ మాట్లాడుతూ నన్ను నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారులు ముదిరాజ్ హక్కుల కోసం గత 9 సంవత్సరాలు గా నిస్వార్థం గా పని చేస్తున్న యువ నేత దారం యువరాజ్ ముదిరాజ్ అన్న గారికి హ్రుదయపూర్వక ధన్యవాదాలు ముదిరాజ్ కుల సమస్యల పరిష్కారం కోసం కుల అభివృద్ధి కోసం పని చేస్తానని తెలియజేశారు ఈ సందర్భంగా టి అర్ ఎస్ వి వేములవాడ ప్రధాన కార్యదర్శి గోస్కుల వేణు శుభాకాంక్షలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.