తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చెలరేగిన మంటలు.

0
TMedia (Telugu News) :
s s consultancy

కరీంనగర్ జిల్లా//చొప్పదండి టి మీడియా
మండలంలోని ఆర్నకొండ గ్రామంలో ఆదివారం రాత్రి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మంటలు చెలరేగుతుండగానే వెంటనే సమాచారం అందుకున్న చొప్పదండి ఎస్ఐ వంశీకృష్ణ సంఘటన స్థలానికి ఫైర్  సిబ్బందితో  అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. బ్యాంకులోని కొన్ని కంప్యూటర్లు, ఫైల్ మంటలో దగ్ధం అయ్యాయి అని ఎస్ఐ తెలిపారు.ఈ సందర్భంగా సకాలంలో చేరుకొని మంటలు అదుపు చేసినందుకు పోలీసులను ఫైర్ సిబ్బంది ని గ్రామస్థులు అభినందించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.